सगरदिग्विजयः
Sagara’s World-Conquest / Digvijaya
कुशलं ननु ते राज्ये बाह्येष्वाभ्यन्तरेषु च / अपिधर्मेण सकलाः प्रजास्त्वं परिरक्षसि
kuśalaṃ nanu te rājye bāhyeṣvābhyantareṣu ca / apidharmeṇa sakalāḥ prajāstvaṃ parirakṣasi
నీ రాజ్యంలో బయటికీ లోపటికీ అన్నీ కుశలమేనా? అలాగే నీవు ధర్మమార్గాన సమస్త ప్రజలను పరిరక్షిస్తున్నావా?