Agastya’s Instruction on Bhakti and Mantra-Siddhi; Descent to Pātāla and the Hearing of Vaiṣṇavī Kathā
भक्तेस्तु लक्षणं ज्ञात्वा त्रिविधाया महामते / यो यतेत नरस्तस्य सिद्धिर्भवति सत्वरम्
bhaktestu lakṣaṇaṃ jñātvā trividhāyā mahāmate / yo yateta narastasya siddhirbhavati satvaram
హే మహామతే! త్రివిధ భక్తి లక్షణాన్ని తెలిసికొని యెవడు దానిలో యత్నించునో, అతనికి సిద్ధి శీఘ్రముగా కలుగును.