Trailokya-vijaya Kavacha (Śrī Kṛṣṇa-kavaca) — त्रैलोक्यविजयकवचम्
परिबुर्णमनाः कृष्मः प्राच्यां मां सर्वदावतु / स्वयं गोलोकनाथो मामाग्नेय्यां दिशि रक्षतु
pariburṇamanāḥ kṛṣmaḥ prācyāṃ māṃ sarvadāvatu / svayaṃ golokanātho māmāgneyyāṃ diśi rakṣatu
పరిపూర్ణమనస్సు గల శ్రీకృష్ణుడు తూర్పు దిశలో నన్ను సదా కాపాడుగాక. స్వయంగా గోలోకనాథుడు ఆగ్నేయ దిశలో నన్ను రక్షించుగాక.