गोरत्नभूता यदियं धेनुर्मुनिवरे स्थिता / अनयोत्पादिता नूनं संपत्स्वर्गसदामपि
goratnabhūtā yadiyaṃ dhenurmunivare sthitā / anayotpāditā nūnaṃ saṃpatsvargasadāmapi
ఓ మునివరా! ఈ ధేనువు గోరత్నస్వరూపమై మీ ఆశ్రమంలో స్థితమై ఉంటే, నిశ్చయంగా దీని వల్ల స్వర్గవాసులకూ సంపద ఉద్భవిస్తుంది.