Rāma’s Service to Parents and Departure to Visit the Paternal Grandparents
Pitāmaha-gṛha-gamana
प्रसूनजलसंपूर्मपात्रहस्ताभिरन्तरा / शोभितं मुनिकल्याभिश्चरन्तीभिरितस्ततः
prasūnajalasaṃpūrmapātrahastābhirantarā / śobhitaṃ munikalyābhiścarantībhiritastataḥ
పుష్పాలు, జలంతో నిండిన పాత్రలను చేతబట్టి మునికన్యలు ఇటు అటు సంచరిస్తుండగా, వారి వల్ల ఆ వనం అంతర్భాగమంతా కూడా శోభిల్లింది।