Rāma’s Service to Parents and Departure to Visit the Paternal Grandparents
Pitāmaha-gṛha-gamana
तमाश्लिष्याङ्कमारोप्य हर्णाश्रुप्लुतलोचनौ / वीक्षन्तौ तन्मुखांभोजं परं हर्षमवापतुः
tamāśliṣyāṅkamāropya harṇāśruplutalocanau / vīkṣantau tanmukhāṃbhojaṃ paraṃ harṣamavāpatuḥ
ఆయనను ఆలింగనం చేసి ఒడిలో కూర్చోబెట్టి, హర్షాశ్రువులతో నిండిన కన్నులతో ఇద్దరూ ఆయన ముఖకమలాన్ని చూచి పరమానందాన్ని పొందారు.