Nakṣatra-Śrāddha (Ancestral Rites Connected with Asterisms) — नक्षत्रश्राद्धम्
यो ददाति गुडोन्मिश्रतिलानि श्राद्धकर्मणि / मधु वामधुमिश्रं वा सर्वमेवाक्षयं भवेत्
yo dadāti guḍonmiśratilāni śrāddhakarmaṇi / madhu vāmadhumiśraṃ vā sarvamevākṣayaṃ bhavet
శ్రాద్ధకర్మలో బెల్లం కలిపిన నువ్వులు, లేదా తేనె గాని తేనె కలిపిన ద్రవ్యముగాని దానం చేసే వాడికి ఆ దానం అంతటా అక్షయ ఫలమును ఇస్తుంది.