तद् एतच् छ्रोतुम् इच्छामस् त्वत्तः सर्वं महामते न तृप्तिम् अधिगच्छामः शृण्वन्तो ऽमृतम् उत्तमम् //
సూక్ష్మము, నిర్మలము, నిశ్చలము అయిన ఆ పురాతన ధర్మమును నేను మీకు వివరించెదను. దాని ద్వారా ఆ పరమపదమును దర్శించవచ్చును.