अक्षराक्षरयोर् व्यक्तिं पृच्छामस् त्वां महामुने उपलब्धुं मुनिश्रेष्ठ तत्त्वेन मुनिपुंगव //
పురుషుడు ఆ పరమ మరియు అవ్యయమైన స్థానమును ఎట్లు పొందును? అతడు మోక్షమును మరియు బ్రహ్మభావమును ఎట్లు పొందును?