विरक्ता यान्त्यमित्रं वा भर्तारं घ्नन्ति वा स्वयम् ॥ कZ_०७.५.२७च्द् ॥
viraktā yāntyamitraṃ vā bhartāraṃ ghnanti vā svayam
విరక్తులైన వారు శత్రువుని ఆశ్రయిస్తారు లేదా తామే తమ ప్రభువును హతమారుస్తారు.
Virāga is not mere dissatisfaction; it can culminate in defection to an enemy power or direct violence against the ruler.