Sanatsujāta–Dhṛtarāṣṭra Saṃvāda: Pramāda as Mṛtyu
Chapter 42
ज्ञानं वै नाम प्रत्यक्ष परोक्षं जायते तपः । विद्याद् बहु पठन्तं तु द्विजं वै बहुपाठिनम्
పరమాత్మజ్ఞానఫలము ప్రత్యక్షము; తపఫలము పరోక్షము. అందుచేత జ్ఞానాన్నే ఆశ్రయించవలెను. ఎక్కువగా చదివే ద్విజుని ‘బహుపాఠి’ (బహుజ్ఞుడు) అని మాత్రమే తెలుసుకోవలెను.
सनत्युजात उवाच