अम्बा-शाल्वसंवादः | Amba’s Appeal to Śālva and His Refusal
अपश्यं ता महाबाहो तिस््र: कन्या: स्वलंकृता: । राज्ञश्नेव समाहूतान् पार्थिवान् पृथिवीपते
మహాబాహో! అక్కడికి చేరి వస్త్రాభరణాలతో అలంకరింపబడిన ఆ ముగ్గురు కన్యలను నేను చూశాను; అలాగే, హే పృథివీపతీ! ఆహ్వానింపబడి వచ్చిన సమస్త రాజులనూ గమనించాను.
भीष्म उवाच