दानपात्रापात्र-निर्णयः / Determining Worthy Gifts, Recipients, and Permissible Food
एतैश्वान्यैश्वन बहुभिरनुनीतो युधिष्ठिर: । व्यजहान्मानसं दु:ःखं संतापं च महायशा:
నరశ్రేష్ఠా! వీరితో పాటు మరెందరో ఉపదేశించగా మహాయశస్వి యుధిష్ఠిరుడు మానసిక దుఃఖమును, తాపమును విడిచిపెట్టెను.
वैशम्पायन उवाच