स पुत्रान् बहुलान् दृष्टवा विपुले कर्मणि स्थित: । कुलधर्मश्रितो राजन् धर्मचर्यास्थितो5भवत्
రాజా! అతడు తనకు అనేక కుమారులు కలిగినట్లు చూచి, లోకిక కార్యముల పట్ల విరక్తుడై మహత్తర కర్మములో నిమగ్నుడయ్యెను; కులధర్మమును ఆశ్రయించి ధర్మాచరణములోనే స్థితుడయ్యెను.
भीष्म उवाच