असंतोषादिदोष-निरूपणम्
On the Faults of Discontent and the Discipline of Detachment
मानुषान् कामभोगांस्त्वमैश्वर्य च प्रशंससि । अभोगिनोडबलाश्वैव यान्ति स्थानमनुत्तमम्
భీమసేన! నీవు మనుష్యుల కామభోగాలను, ఐశ్వర్యాన్ని గొప్పగా ప్రశంసిస్తావు. కానీ భోగరహితులై తపస్సుతో క్షీణించిన ఋషి-మునులే అనుత్తమ స్థానాన్ని పొందుతారు.
युधिछिर उवाच