अध्याय ४ — दुर्योधनस्य असंधि-निश्चयः
Duryodhana’s Refusal of Reconciliation
वधे चैव परो धर्मस्तथाधर्म: पलायने । ते सम घोरां समापन्ना जीविकां जीवितार्थिन:
యుద్ధంలో శత్రువును సంహరించడం గానీ, అతని చేతిలో వీరమరణం పొందడం గానీ—ఇవే పరమధర్మం; యుద్ధం నుంచి పారిపోవడం అధర్మం. జీవించాలనే ఆశతో క్షత్రియులు ఆ ఘోర జీవికనే ఆశ్రయిస్తారు.
संजय उवाच