व्यपनीतोड्द्य मन्युर्मे यस्त्वां प्रति पुरा कृत: । देवं पुरुषकारेण न शक््यमतिवर्तितुम्
సంజయుడు పలికెను— నిన్ను గూర్చి నాకు పూర్వము కలిగిన కోపము నేడు తొలగిపోయెను; ఎందుకంటే దైవము (ప్రారబ్ధము)ను పురుషప్రయత్నముతో ఎవడును అతిక్రమించలేడు।
संजय उवाच