Cyavana’s Water-Vow and the Ethics of Cohabitation (स्नेह-सम्वास-धर्मः)
ज्येष्ठस्य भागो ज्येष्ठ: स्थादेकांशो यः प्रधानत: । एष दायविदधि: पार्थ पूर्वमुक्त: स्वयम्भुवा
కుంతీనందనా! జ్యేష్ఠ పుత్రుని భాగం కూడా జ్యేష్ఠ భాగమే; ప్రధానంగా అతనికి ఒక అంసం అధికంగా లభిస్తుంది. పితృధన విభజనకు సంబంధించిన ఈ విధానాన్ని పూర్వకాలంలో స్వయంభూ బ్రహ్మదేవుడు ఉపదేశించాడు.
भीष्म उवाच