दिष्ट्या प्राप्तोड्सि कौन्तेय सहामात्यो युधिष्ठिर । परिवृत्तो हि भगवान् सहस्रांशुर्दिवाकर:
కౌంతేయ యుధిష్ఠిరా! మంత్రులతో కూడి నీవు ఇక్కడికి చేరినది శుభం. సహస్రకిరణములైన భగవాన్ దివాకర సూర్యుడు దక్షిణాయనమునుండి ఉత్తరాయనమునకు తిరిగివచ్చాడు.
वैशम्पायन उवाच