मा विघ्नं॑ मा च मे पापं मा च मे परिपन्थिन: । ध्रुवो जयो मे नित्य: स्यात् परत्र च शुभा गति:
వీరి స్మరణవల్ల నాపై ఏ విఘ్నమూ దాడి చేయకూడదు; నావల్ల పాపం కలగకూడదు; దొంగలు, దోపిడీదారుల బలం నాపై పనిచేయకూడదు. ఈ లోకంలో నాకు నిత్యమైన స్థిర విజయం కలగాలి; పరలోకంలో కూడా శుభగతి లభించాలి.
भीष्म उवाच