एवं सति न दोषो<स्ति भूतानां धर्मसेवने । तिर्यग्योनावषि सतां लोक एव मतो गुरु:
ఇలా ఉన్నప్పుడు ప్రాణులు తమ తమ ధర్మసేవ చేయడంలో దోషం లేదు. తిర్యగ్యోనిలో ఉన్న సత్ప్రాణులకు కూడా ఈ లోకమే గురువుగా భావించబడుతుంది.
भीष्म उवाच