यदा प्रमाणं प्रसव: स्वभावश्च सुखासुखे । दंशकीटपिपीलानां स्थिरो भव युधिछिर
యుధిష్ఠిరా! దోమలు, కీటకాలు, చీమలు మొదలైన జీవులను ఆయా యోనుల్లో పుట్టించి వారికి సుఖదుఃఖాలు కలిగించడంలో, వారి కర్మానుసారంగా ఏర్పడిన స్వభావమే ప్రమాణమూ కారణమూ. ఇది గ్రహించి స్థిరచిత్తుడవు.
भीष्म उवाच