इमां गाथां गायमानश्चत्वरेषु सभासु च । दुर्वाससं वासयेत् को ब्राह्मुणं सत्कृतं गृहे
ఆ బ్రాహ్మణదేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు, ధర్మశాలలలోను చౌరస్తాలలోను ఈ గాథను పాడుతూ తిరుగుచుండెను—“నన్ను, దుర్వాస బ్రాహ్మణుని, ఎవరు తమ ఇంట సత్కారముతో నివసింపజేయుదురు?”
वायुदेव उवाच