रुद्रादित्या वसवो<थाश्रिनौ च साध्याक्षु विश्वे मरुतां गणाश्ष । प्रजापतिर्देवमातादितिश्न सर्वे कृष्णादृषयश्चैव सप्त
రుద్రులు, ఆదిత్యులు, వసువులు, అశ్వినీకుమారులు, సాధ్యులు, విశ్వేదేవులు, మరుద్గణములు, ప్రజాపతి, దేవమాత అదితి మరియు సప్తర్షులు—ఇవన్నీ శ్రీకృష్ణుని నుండే ప్రదర్శితమయ్యాయి.
भीष्म उवाच