एते वै पान्ति वर्षन्ति भान्ति वान्ति सृजन्ति च । एते विनायका: श्रेष्ठा दक्षा: शान्ता जितेन्द्रिया:
వీరే జగత్తును రక్షించుదురు, వర్షమును కురిపించుదురు, ప్రకాశమును ప్రసాదించుదురు, వాయువును ప్రవహింపజేయుదురు, ప్రజాసృష్టిని కూడా చేయుదురు. వీరే విఘ్నాధిపతులైన వినాయకులు—శ్రేష్ఠులు, దక్షులు, శాంతులు, జితేంద్రియులు.
भीष्म उवाच