अगम्यागमन-निष्कृति-निर्णयः
Expiations for Forbidden Sexual Relations
परस्परात्म्यैक्यहृदोर्देव्या भक्त्यार्द्रचेतसोः / तयोरपि मनाक्चेन्न निषिद्धदिवसेष्वघम्
parasparātmyaikyahṛdordevyā bhaktyārdracetasoḥ / tayorapi manākcenna niṣiddhadivaseṣvagham
పరస్పర ఆత్మైక్యముతో ఏకహృదయులై, దేవీభక్తితో ద్రవించిన చిత్తముగల వారిద్దరికీ కూడా—కొంచెమైనా (సంయమం లేకపోతే) నిషిద్ధ దినములలో పాపము కలుగును.