Śrī Kāmākṣī–Mahātripurasundarī: Immanence of Śakti and Cosmic Administration
Lalitopākhyāna
यथा दीपो निवातस्थो निस्तरङ्गो यथांबुधिः / तथान्तर्वायुरोधेन न चचाला चलेश्वरः
yathā dīpo nivātastho nistaraṅgo yathāṃbudhiḥ / tathāntarvāyurodhena na cacālā caleśvaraḥ
నివాతస్థానమందు దీపము కదలని విధముగా, తరంగరహిత సముద్రము నిశ్చలముగా ఉన్న విధముగా—అలానే అంతఃప్రాణనిరోధముచేత చలేశ్వరుడు కదలలేదు.