Śrī Kāmākṣī–Mahātripurasundarī: Immanence of Śakti and Cosmic Administration
Lalitopākhyāna
पश्चात्काञ्चीपुरं गत्वा कामाक्षीं तत्र द्रक्ष्यसि / आराधयैतां नित्यां त्वं सर्वपापहरीं शिवाम्
paścātkāñcīpuraṃ gatvā kāmākṣīṃ tatra drakṣyasi / ārādhayaitāṃ nityāṃ tvaṃ sarvapāpaharīṃ śivām
తర్వాత కాంచీపురానికి వెళ్లి అక్కడ కామాక్షీ దేవిని దర్శించెదవు. నిత్యమైన, సర్వపాపహారిణి శివాంబను నీవు ఆరాధించుము.