महापद्माटव्यार्घ्यस्थापनकथनम्
Establishing the Arghya in the Mahāpadmāṭavī
अनुत्तरपराधीना ललिता संप्रवर्तिता / ललिताचोदितः कामः शङ्करेण प्रवर्तितः
anuttaraparādhīnā lalitā saṃpravartitā / lalitācoditaḥ kāmaḥ śaṅkareṇa pravartitaḥ
అనుత్తర పరమసత్త్వాధీనగా శ్రీలలితా ప్రవర్తిస్తుంది. లలితా ప్రేరణతో కాముడు, శంకరునిచేత ప్రవర్తింపబడతాడు.