महापद्माटव्यार्घ्यस्थापनकथनम्
Establishing the Arghya in the Mahāpadmāṭavī
पद्माटवीस्थलाच्चिन्तामणिवेश्मान्तरं मुने / हस्तविंशतिरुन्नम्रं तत्र स्युरणिमादयः
padmāṭavīsthalāccintāmaṇiveśmāntaraṃ mune / hastaviṃśatirunnamraṃ tatra syuraṇimādayaḥ
మునివర్యా! పద్మాటవీ స్థలమునుండి చింతామణి ప్రాసాదాంతరము వరకు ఇరవై హస్తముల ఎత్తు; అక్కడ అణిమాది సిద్ధులు నివసించుచున్నారు.