इत्थं विचित्ररूपाभिर्नौङ्काभिः परिवेष्टिता / तारांबामहतीं नौकामधिगम्य विराजते
itthaṃ vicitrarūpābhirnauṅkābhiḥ pariveṣṭitā / tārāṃbāmahatīṃ naukāmadhigamya virājate
ఇలా విచిత్రరూప నౌకలతో చుట్టుముట్టబడిన తారా, మహత్తరమైన ‘తారాంబా’ నౌకను చేరి ప్రకాశిస్తుంది.