Ṣoḍaśāvaraṇa-cakre Rudrāṇāṃ Nāma-sthāna-nirdeśa
Rudras in the Sixteen-Enclosure Chakra
इत्थं शक्रादिदिक्पाला सुक्ताशालं समाश्रिताः / ललितापरमेश्वर्याः सेवामेव वितन्वते
itthaṃ śakrādidikpālā suktāśālaṃ samāśritāḥ / lalitāparameśvaryāḥ sevāmeva vitanvate
ఇట్లు శక్రాది దిక్పాలులు సుక్తాశాలను ఆశ్రయించి, లలితా పరమేశ్వరీ సేవనే విస్తరింపజేస్తూ ఉంటారు.