इत्थं समस्तेष्वस्त्रंषु नाशितेषु दुराशयः / महामोहास्त्रमसृजच्छक्तयस्तेन मूर्छिताः
itthaṃ samasteṣvastraṃṣu nāśiteṣu durāśayaḥ / mahāmohāstramasṛjacchaktayastena mūrchitāḥ
ఇలా సమస్త అస్త్రాలు నశించినప్పుడు ఆ దురాశయుడు మహామోహాస్త్రాన్ని విసిరాడు. దానివల్ల శక్తులు మూర్ఛించాయి.