भण्डासुरस्य मन्त्रणा
Bhaṇḍāsura’s War-Counsel against Lalitā
श्रुत्वोदन्तं महाराज्ञी कृपापाङ्गेन सैक्षत / तदालोकनमात्रेण व्रणो निर्व्रणतामगात्
śrutvodantaṃ mahārājñī kṛpāpāṅgena saikṣata / tadālokanamātreṇa vraṇo nirvraṇatāmagāt
వృత్తాంతం విని మహారాణి కరుణాకటాక్షంతో అతనిని చూచెను. ఆమె దర్శనమాత్రంతోనే ఆ వ్రణము వ్రణరహితమై పోయెను.