भण्डासुरस्य मन्त्रणा
Bhaṇḍāsura’s War-Counsel against Lalitā
पलायितं रणेवीरमनुसर्त्तुमनौचिती / इति ताः समरान्नित्यास्तस्मिन्काले व्यरंसिषुः
palāyitaṃ raṇevīramanusarttumanaucitī / iti tāḥ samarānnityāstasminkāle vyaraṃsiṣuḥ
‘యుద్ధంలో పారిపోయిన వీరుణ్ని వెంబడించడం అనుచితం’ అని చెప్పి, నిత్యాదేవతలు ఆ సమయంలో సమరాన్ని విరమించాయి.