संख्याया परिसंख्याय तान्नः प्रब्रूहि कृत्स्नशः / ऋषीणां तद्वचः श्रुत्वा मरुतो वाक्यमब्रवीत्
saṃkhyāyā parisaṃkhyāya tānnaḥ prabrūhi kṛtsnaśaḥ / ṛṣīṇāṃ tadvacaḥ śrutvā maruto vākyamabravīt
వారి సంఖ్యను పూర్తిగా లెక్కించి మాకు సమగ్రంగా చెప్పండి. ఋషుల మాట విని మరుతుడు (వాయువు) ఇలా పలికాడు.