ललितापरमेश्वरी-सेनाजय-यात्रा
Lalitā Parameśvarī’s Army-March for Victory
नातिलङ्घति च क्वापि तदुक्तं कार्यसिद्धिषु / श्रीदेव्याःशक्तिसाम्राज्ये सर्वकर्माणि मन्त्रिणी
nātilaṅghati ca kvāpi taduktaṃ kāryasiddhiṣu / śrīdevyāḥśaktisāmrājye sarvakarmāṇi mantriṇī
కార్యసిద్ధుల విషయమున ఆమె చెప్పిన మాటను ఎక్కడా అతిక్రమించదు; శ్రీదేవి శక్తిసామ్రాజ్యంలో ఆమె సమస్త కర్మములకు మంత్రిణి.