मदनकामेश्वरप्रादुर्भावः
Manifestation of Madana-Kāmeśvara
तद्दृष्ट्वा चरितं देव्या ब्रह्मा लोक पितामहः / कामाक्षीति तदाभिख्यां ददौ कामेश्वरीति च
taddṛṣṭvā caritaṃ devyā brahmā loka pitāmahaḥ / kāmākṣīti tadābhikhyāṃ dadau kāmeśvarīti ca
దేవి యొక్క ఆ చరిత్రను చూచి లోకపితామహుడు బ్రహ్ముడు ఆమెకు అప్పుడే ‘కామాక్షి’ మరియు ‘కామేశ్వరి’ అనే నామాలను ప్రసాదించాడు।