Bhaṇḍāsuraprādurbhāva
Rise and Consecration of Bhaṇḍāsura
तं दृष्ट्वा दानवेन्द्रो ऽपि किमेतदिति विस्मितः / संक्रुद्धो दानवास्त्रेण बभञ्जातिबलेन तु
taṃ dṛṣṭvā dānavendro 'pi kimetaditi vismitaḥ / saṃkruddho dānavāstreṇa babhañjātibalena tu
అతనిని చూచి దానవేంద్రుడుకూడా ‘ఇది ఏమిటి?’ అని ఆశ్చర్యపడ్డాడు. కోపంతో దానవాస్త్రాన్ని ప్రయోగించి అపారబలంతో దానిని ఛిన్నం చేశాడు.