Bhaṇḍāsuraprādurbhāva
Rise and Consecration of Bhaṇḍāsura
त्वामेवाश्रित्य राचैन्द्र सदा दानवसत्तमाः / निर्भयास्त्रिषु लोकेषु चरन्तीच्छविहारिणः
tvāmevāśritya rācaindra sadā dānavasattamāḥ / nirbhayāstriṣu lokeṣu carantīcchavihāriṇaḥ
హే రాజేంద్రా! నిన్నే ఆశ్రయించి దానవశ్రేష్ఠులు సదా నిర్భయులై మూడు లోకాలలో ఇష్టమొచ్చినట్లు విహరిస్తున్నారు।